'సబ్సిడీతో డ్రిప్‌ పరికరాలు అందజేస్తున్నాం'

'సబ్సిడీతో డ్రిప్‌ పరికరాలు అందజేస్తున్నాం'

ATP: శింగనమలలో జరిగిన 'రైతన్నా మీకోసం' కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు శ్రావణి పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఎస్సీలకు 100%, ఇతరులకు 90% సబ్సిడీతో డ్రిప్‌ పరికరాలు అందజేస్తోందని తెలిపారు. CM చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో 'అన్నదాత సుఖీభవ' కింద నగదు అందిస్తున్నామని, కాలువల పూడికతీత ద్వారా రైతులకు సాగునీరు అందిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.