VIDEO: ముస్లింల భారీ ర్యాలీ

E.G: పహల్గామ్ ఉగ్రవాదుల దాడికి ప్రతి చర్యగా భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం అవ్వాలని కడియం మండలంలోని వేమగిరి గ్రామంలో ముస్లింలు శనివారం భారీ ర్యాలీ చేపట్టారు. భారత సైనికులు, ప్రజలు క్షేమంగా ఉండాలని వారు కోరారు. ఈ సందర్భంగా భారత్ మాతకు జేజేలు పలుకుతూ.. పాకిస్థాన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.