VIDEO: వేప చెట్టు నుండి పాలు.. ఆసక్తిగా తిలకిస్తున్న జనం

VIDEO: వేప చెట్టు నుండి పాలు.. ఆసక్తిగా తిలకిస్తున్న జనం

VZM: గరివిడి మండలం బొండపల్లి సమీపంలో ఇవాళ వేప చెట్టు నుంచి తెల్లటి ద్రవం (పాలు పోలి కనిపించే పదార్థం) కారుతుండటం స్థానికులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. దీంతో స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి వెళ్లి ఆ దృశ్యాన్ని ఆసక్తిగా తిలకిస్తున్నారు. కాగా చెట్టు గాయపడినప్పుడు లేదా తొర్రలో పగులు వచ్చినప్పుడు ఇలా జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.