టీమిండియాకు మంత్రి లోకేష్ ప్రశంసలు
AP: టీ20 ప్రపంచకప్-2026లో భాగంగా టీమిండియా ఫైనల్‌కు చేరింది. ఈ విజయంపై మంత్రి లోకేష్ స్పందించారు. ఇదొక చిరస్మరణీయ విజయమని, సంజూ శాంసన్, శివమ్ దూబేల విధ్వంసకర ఇన్నింగ్స్ వల్లే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. జట్టు సభ్యులందరికీ అభినందనలు తెలిపారు. దేశం మొత్తం మీ వెంటే ఉందని, ఫైనల్‌లో గెలిచి కప్పును ఇంటికి తీసుకురావాలని ఆకాంక్షించారు.