జనవరి 10 నుంచి సంక్రాంతి హాలీడేస్!
సంక్రాంతి కోసం తెలుగు రాష్ట్రాల్లో హాలీడేస్ లిస్ట్ దాదాపుగా సిద్ధమైంది. అకడమిక్ క్యాలెండర్స్ ప్రకారం APలో జనవరి 10 నుంచి 18 వరకు, TGలో జనవరి 10 నుంచి 15 వరకు సెలవులు ఉండనున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటికి దూరంగా ఉంటున్న విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇప్పటి నుంచే సొంతూర్లకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ముందుగానే ట్రైన్, బస్ టికెట్స్ బుక్ చేసుకుంటున్నారు.