VIDEO: సూర్యాపేటలో భారీ ర్యాలీ
SRPT: సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇవాళ సూర్యాపేటలో సర్దార్ @150 యూనిటీ మార్చ్ నిర్వహించారు. ఈ ర్యాలీలో ముఖ్య అతిథిగా ఎంపీ కేశ్రీదేవ్‌సిన్హ్ ఝలా పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ సీతారామారావు, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు శ్రీలత రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి, విద్యార్థులు ఉన్నారు.