VIDEO: కొండగట్టు అంజన్న హుండీ ఆదాయ వివరాలు

JGL: కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానంలో 24 రోజులకు గాను 12 హుండీలను ఈవో శ్రీకాంత్ రావు పర్యవేక్షణలో శుక్రవారం లెక్కించారు. హుండీ ఆదాయం రూ. కోటి 95 లక్షల392 నగదు, 44 విదేశీ కరెన్సీ లభించినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. అలాగే వచ్చిన వెండి, బంగారాన్ని ఒక బ్యాగులో వేసి సీల్ చేసి తిరిగి హుండీలో భద్రపరిచినట్లు వెల్లడించారు.