ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

EG: కొవ్వూరు మండలం పసివేదలో బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, రీసర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ స్కీనింగ్ శిభిరంను ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు శుక్రవారం ప్రారంభించారు. హైదరాబాద్ వారిచే నిర్వహించిన ది రంగరాయ విశాఖ సహకార సంఘ బ్యాంకు ఆవరణలో నిర్వహించారు. ఆంధ్రా షుగర్స్ JMD, టీడీపీ సీనియర్ నాయకులు పెండ్యాల అచ్చిబాబు పాల్గొన్నారు.