శ్రీముఖలింగేశ్వర క్షేత్రంపై సినిమా తీస్తామన్న దర్శకుడు

SKLM: దక్షిణ కాశీగా పేరు గాంచిన శ్రీముఖలింగేశ్వర క్షేత్రంపై సినిమా తీసేందుకు ప్రముఖ దర్శకుడు సాయి ప్రకాష్ ముందుకు వచ్చారు. ఈ విషయాన్ని ఆయన శనివారం ప్రకటించారు. అనువంశిక అర్చకుడు రాజశేఖర్ నుంచి కథ సేకరించామన్నారు. ఈయన గతంలో ఖైదీగారు, తాంబూలాలు, అమ్మా నాగమ్మ చిత్రాలకు దర్శకత్వం వహించారు.