తూ.గో జిల్లా వాసులకు రవాణా అధికారి సూచన

తూ.గో జిల్లా వాసులకు రవాణా అధికారి సూచన

E.G: తూ.గో జిల్లా రవాణా అధికారి ఆర్. సురేశ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా రవాణా కార్యాలయం ద్వారా ప్రజలకు వాహనాల రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్, ఓనర్షిప్ ట్రాన్స్‌ఫర్, వాహన పన్ను చెల్లింపు, ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇతర అనుబంధ సేవలు పారదర్శకంగా నిరంతరం అందుబాటులో ఉన్నాయని తెలిపారు.