రేపు అన్ని ప్రభుత్వ కార్యాలయాలో PGRS: కలెక్టర్

రేపు అన్ని ప్రభుత్వ కార్యాలయాలో PGRS: కలెక్టర్

PPM: జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సోమవారం PGRS కార్యక్రమం యధావిధిగా నిర్వహించాలని కలెక్టర్‌ ప్రభాకర్‌ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సెల్‌లో ప్రతిరోజూ వినతులు స్వీకరిస్తామన్నారు. అర్జీదారులు మీకోసం వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని, వివరాలను 1100 నంబర్‌కి ఫోన్‌ చేసి తెలుసుకోవచ్చని తెలిపారు.