VIDEO: మూడో రోజు కొనసాగుతున్న కవిత దీక్ష
KMM: వెలుగుమట్ల బాధితులకు మద్దతుగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నిరవధిక నిరాహార దీక్ష మూడో రోజు కొనసాగుతోంది. HYDలోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఆమె దీక్ష చేస్తున్నారు. వెలుగుమట్ల భూ బాధితులకు న్యాయం జరిగి, కూల్చిన ఇళ్ల స్థానంలోనే కొత్త నివాసాలు కట్టిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చేంత వరకూ తన నిరాహార దీక్ష కొనసాగుతుందని స్పష్టం చేశారు.