కొత్త బార్ల కోసం నోటిఫికేషన్

MBNR: పాలమూరు పరిధిలోని మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీల్లో కొత్త బార్ల కోసం ప్రొహిబిషన్ & ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దరఖాస్తుదారుడు రూ.లక్ష నాన్ రిఫండబుల్ ఫారం- A ద్వారా దరఖాస్తులు నింపి జిల్లా మద్య నిషేధ & ఎక్సైజ్ అధికారి కార్యాలయంలో మహబూబ్ నగర్ లేదా హైదరాబాద్‌లో ఏప్రిల్ 26 లోపు సమర్పించాలన్నారు.