వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

JGL: మల్లాపూర్ మండలం రేగుంటలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం ఏఎంసీ ఛైర్ పర్సన్ పుష్పలత స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. రైతులు పండించిన వరి ధాన్యన్ని కొనుగోలు చేయడానికి ప్రభుత్వ సిద్ధంగా ఉందని అన్నారు. రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో విక్రయించాలని కోరారు.