DMK కూటమిలో సీట్ల సర్దుబాటు
DMK కూటమిలో సీట్ల సర్దుబాటు కుదిరింది. కాంగ్రెస్‌కు 28 అసెంబ్లీ, ఒక రాజ్యసభ సీటు కేటాయించింది. తమిళనాడు ఎన్నికల్లో 28 స్థానాల్లో కాంగ్రెస్ బరిలోకి దిగనుంది. కాంగ్రెస్ గతం కంటే మూడు సీట్లను పెంచుకుంది. గతంలో 25 స్థానాల్లో పోటీ చేసి 18 స్థానాల్లో విజయం సాధించింది. 2016లో 41 స్థానాల్లో పోటీ చేసి 8 సీట్లు గెలుచుకున్న సంగతి తెలిసిందే.