VIDEO: ఘనంగా శ్రీ రామనవమి వేడుకలు
NGKL: కల్వకుర్తి మండలం తోటపల్లిలో హనుమాన్ దేవాలయం ఆవరణంలో హనుమాన్ కమిటీ సభ్యులు శుక్రవారం శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు పాండయ్య ఆధ్వర్యంలో మాజీ ఎంపీటీసీ రవీందర్ రెడ్డి దంపతులు శ్రీరామునికి కన్యాదానం చేసి కళ్యాణం జరిపించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి కళ్యాణాన్ని వీక్షించారు.