నేడు జిల్లాలో రెండవ విడత పోలింగ్

నేడు జిల్లాలో రెండవ విడత పోలింగ్

MBNR: స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా MBNR జిల్లాలోని పలు మండలాలలో ఆదివారం రెండో విడత పోలింగ్‌ను అధికారులు నిర్వహించనున్నారు. జిల్లాలోని చిన్న చింతకుంట, కౌకుంట్ల, హన్వాడ, కోయిలకొండ, మిడ్జిల్ దేవరకద్ర మండలాల్లో పోలింగ్ జరగనుంది. ఉదయం ఐదు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. రెండు గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది.