చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆలయ హుండీ లెక్కింపు..

చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆలయ హుండీ లెక్కింపు..

NDL: బనగానపల్లె మండలం నందవరం గ్రామంలో ఇవాళ చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆలయ హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని దేవదాయ శాఖ ఇన్‌స్పెక్టర్ హరిశ్చంద్రారెడ్డి ఆధ్వర్యంలో లెక్కింపు కార్యక్రమాన్ని చేపట్టారు. హుండీ లెక్కింపు కార్యక్రమంలో ఈ సంవత్సరం ఆదాయం రూ. 5,210,742 నగదు, 44 గ్రాముల బంగారం, 700 గ్రాములు వెండి వచ్చినట్లు పేర్కొన్నారు.