VIDEO: ఇరిగేషన్ అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష

VIDEO: ఇరిగేషన్ అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష

కృష్ణా: గుడివాడ నియోజకవర్గ పరిధిలోని ప్రతి గ్రామానికి సురక్షిత త్రాగునీరు సరఫరా చేయడమే లక్ష్యంగా కృషి చేస్తున్నానని ఎమ్మెల్యే రాము పేర్కొన్నారు. గత ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలతో గ్రామాల్లో త్రాగునీటి వ్యవస్థలను సర్వనాశనం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. త్రాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధిపై ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులతో ఎమ్మెల్యే గురువారం సమీక్షించారు.