మెదక్ జిల్లా టాప్ న్యూస్ @12PM

మెదక్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ కౌడిపల్లిలో డిగ్రీ కళాశాల భవన నిర్మాణంపై ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డికి వినతి పత్రం అందజేత
★ జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమ్మె.. డిపోలకే పరిమితమైన బస్సులు
★ టేక్మాల్ బీసీ హాస్టల్‌ను తనిఖీ చేసిన కలెక్టర్ ప్రతిమా సింగ్
★ పిల్లల ఈత సరదా.. ప్రాణాంతకం కావొద్దు: ఎస్పీ శ్రీనివాస రావు
★ మెదక్‌లో అప్పుల బాధ తాళలేక వ్యక్తి ఆత్మహత్య