ICUలో టీమిండియా కెప్టెన్?

ICUలో టీమిండియా కెప్టెన్?

కోల్‌కతా టెస్టులో మెడ కండరాలు పట్టేయడంతో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగిన టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ICUలో చేరినట్లుగా తెలుస్తోంది. డగౌట్‌కి చేరిన తర్వాత నొప్పి తీవ్రంగా ఉండటంతో అంబులెన్స్‌లో ఆస్పత్రికి తీసుకెళ్లారు. మెడకు సర్వైకల్ కాలర్‌తో స్ట్రెచర్‌పై తీసుకెళ్లడంతో పరిస్థితి తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది.