మహబూబ్ నగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

మహబూబ్ నగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ ఆలంపూర్‌లో గ్యాస్ ఏజెన్సీల ముందు ప్రజల పడిగాపులు
★ ఉమ్మడి జిల్లాలో నీటికుంటల ఏర్పాటుకు 100 కోట్లు
★ మ్యారేజి రిజిస్ట్రేషన్లలో మహబూబ్ నగర్‌కు మొదటి స్థానం
★ మద్దిమడుగు రేంజ్ పరిధిలో మేకల కాపరిపై ఎలుగుబంటి దాడి