VIDEO: మద్యం మత్తులో యువకుల హల్‌చల్
KDP: బద్వేలు పట్టణంలోని నెల్లూరు రోడ్డులో శనివారం సాయంత్రం మద్యం మత్తులో యువకులు హల్ చల్ చేశారు. రోడ్డుపై ఒకరినొకరు పరస్పరం దాడి చేసుకున్నారు. దీంతో దారిన వెళ్లే స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.