VIDEO: పుంగనూరులో అంబేడ్కర్ మాజీ MP నివాళి

CTR: పుంగనూరులో అంబేడ్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సోమవారం ముందుగా చిత్తూరు మాజీ MP రెడ్డప్ప ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేడ్కర్ సేవలను గుర్తు చేసి కొనియాడారు. వివిధ రాజకీయ, ప్రజా సంఘాల నాయకులు పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు.