నా శేష జీవితం ఇక కేసీఆర్ నాయకత్వంలోనే: జీవన్ రెడ్డి
JGL: మాజీ సీఎం కేసీఆర్‌పై జీవన్ రెడ్డి కీలక వ్యాఖలు చేశారు. 'జాగిత్యాలలో BRS సభ చరిత్రలో నిలిచిపోతుంది. కాంగ్రెస్ సర్కార్ తీరుపై ప్రజలు నైరాశ్యంలో ఉన్నారు. కాంగ్రెస్ హైడ్రా పేరిట రాష్ట్ర ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. ఇక నుంచి నాశేష జీవితం KCR నాయకత్వంలోనే గడుస్తుంది'. అని అన్నారు. కాగా మరీ కాసేపట్లో KCR సమక్షంలో జీవన్ రెడ్డి BRSలో చేరానున్నారు.