మహబూబ్ నగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ రెడ్డిపల్లి–మన్సూర్‌పల్లి గ్రామ శివారులో చిరుత సంచారం
★ ఏప్రిల్ 2 నుంచి సలేశ్వరం జాతర ప్రారంభం
★ నాగిరెడ్డిపల్లి పేకాట స్థావరంపై పోలీసుల దాడి .. రూ.1,22,900 స్వాదినం
★ ధన్వాడలో పోలీసుల బందోబస్తు మధ్య సిలిండర్ల పంపిణీ