పంటకోత ప్రయోగాలతో బహుళ ప్రయోజనాలు

పంటకోత ప్రయోగాలతో బహుళ ప్రయోజనాలు

SKLM: సోంపేట తాసిల్దార్ బి.అప్పలస్వామి తన కార్యాలయంలో సోమవారం పంటకోత ప్రయోగాలపై గ్రామ రెవెన్యూ అధికారులు, గ్రామ వ్యవసాయ సహాయకులు, ప్రాథమిక కార్యకర్తలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంటల భీమా, ధాన్యం కొనుగోలు వంటి సదుపాయాలు పంటకోత ప్రయోగాల ఆధారంగానే లభిస్తాయని అన్నారు.