సంప్రదాయ వంటకాలే ఆరోగ్యదాయకం

సంప్రదాయ వంటకాలే ఆరోగ్యదాయకం

RR: షాద్‌నగర్ పట్టణంలోని ఓ పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు. విద్యార్థులు స్వయంగా వివిధ రకాల వంటకాలను తయారు చేసి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. పలువురు ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. సంప్రదాయ వంటకాలే ఆరోగ్య దాయకమని పేర్కొన్నారు. ఆహార పదార్థాల ప్రాధాన్యత గురించి తెలియజేయడానికి ఇలాంటి ఫుడ్ ఫెస్టివల్ దోహద పడతాయని విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు.