రేపు ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్ళనున్నారా..?

రేపు ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్ళనున్నారా..?

KRNL: రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా YCP MLAలు బాలనాగిరెడ్డి, విరుపాక్షి హాజరవుతారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. గతంలో సమావేశాలకు దూరంగా ఉన్న వీరు కీలకమైన బడ్జెట్ సమావేశాల్లోనైనా అడుగుపెడతారా అన్న అంశంపై ఆయా నియోజకవర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. నియోజకవర్గ సమస్యలపై మాట్లాడతారా అనేది ప్రశ్నార్థకం.