పాముకాటుకు గురై మహిళ మృతి

పాముకాటుకు గురై మహిళ మృతి

MDK: పాముకాటుకు గురై ఒక మహిళ మృతి చెందిన సంఘటన మాసాయిపేటలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. మండల కేంద్రానికి చెందిన శేషన్ బాలమణి (52) అనే మహిళ తన కుమారుడితో కలిసి సోమవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న క్రమంలో పాము కాటు వేసింది. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.