VIDEO: మున్ననూరులో శివునికి పంచామృతాభిషేకాలు
WNP: గోపాల్‌పేట మండలం మున్ననూరులో కార్తీకమాసం చివరి సోమవారం కావడంతో ఆలయ అర్చకులు సోమవారం ఉదయం ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రామస్తులు శివునికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అర్చకులు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.