'మత్తు పదార్థాలు యువత భవిష్యత్తును నాశనం చేస్తున్నాయి'

'మత్తు పదార్థాలు యువత భవిష్యత్తును నాశనం చేస్తున్నాయి'

MBNR: మత్తు పదార్థాలు యువత భవిష్యత్తు నాశనం చేస్తున్నాయని మహబూబ్‌నగర్ రూరల్ సబ్ ఇన్‌స్పెక్టర్ కృష్ణాజీ అన్నారు. జిల్లా కేంద్రంలోని తిరుమల హిల్స్ తెలంగాణ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలో మంగళవారం రూరల్ పోలీసులు ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి చక్కగా చదువుకోవాలన్నారు.