భీమేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు

భీమేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు

SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయమైన భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తులు పోటెత్తారు. శ్రీరామ నవరాత్రులు ప్రారంభమైన నేపథ్యంలో ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. భీమేశ్వర స్వామి వారికి అభిషేకం, అన్న పూజ, కోడె మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. భక్తులకు ఇబ్బందులు లేకుండా అధికారులు ఏర్పాటు చేశారు.