నూకాంబిక ఆలయ ఈఓగా శ్రీధర్

నూకాంబిక ఆలయ ఈఓగా శ్రీధర్

అనకాపల్లి పట్టణం గవరపాలెం నూకాంబిక అమ్మవారి ఆలయ ఈఓగా యాళ్ల శ్రీధర్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఆలయానికి వచ్చిన ఆయనకు ఆలయ అధికారులు సిబ్బంది స్వాగతం పలికారు. ముందుగా ఆయన అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం దువ్వి గ్రామంలో దానేశ్వరి అమ్మవారి ఆలయ ఈవోగా పనిచేస్తూ శ్రీధర్ ఇక్కడకు బదిలీ అయ్యారు.