VIDEO: పంట కాలువలను పరిశీలించిన మాజీ డిప్యూటీ సీఎం

VIDEO: పంట కాలువలను పరిశీలించిన మాజీ డిప్యూటీ సీఎం

JN: రఘునాథంపల్లి మండలంలోని పలు గ్రామాల్లోని పంట కాలువలను మాజీ డిప్యూటీ సీఎం డాక్టర్ తాటికొండ రాజయ్య నేడు పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం రిజర్వాయర్ల నుంచి నీటిని విడుదల చేయకపోవడంతో పంట చేనులు ఎండుతున్న ప్రాంతాల్లో పర్యటించారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వెంటనే నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.