VIDEO: క్రికెట్ ఆడిన ఎంపీ, ఎమ్మెల్యే

VIDEO: క్రికెట్ ఆడిన ఎంపీ, ఎమ్మెల్యే

MDK: నర్సాపూర్ అర్బన్ ఎకో పార్కును శనివారం మంత్రి కొండా సురేఖ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఎకో పార్కులో మెదక్ ఎంపీ రఘునందన్ రావు, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి సరదాగా కాసేపు క్రికెట్ ఆడారు. ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, నర్సాపూర్ ఇన్‌ఛార్జ్ ఆవుల రాజిరెడ్డిలు బౌలింగ్ వేయగా ఎంపీ బ్యాటింగ్ చేశారు. ఆయా శాఖల అధికారులు నాయకులు తదితరులు పాల్గోన్నరు.