పుంగనూరులో మార్చి 3న బహిరంగ వేలంపాట

పుంగనూరులో మార్చి 3న బహిరంగ వేలంపాట

CTR: పుంగనూరులో మార్చి 3న బహిరంగ వేలం పాట నిర్వహిస్తున్నట్లు కమిషనర్ మధుసూదన్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వారపు సంత, దినసరి కూరగాయల మార్కెట్, బస్టాండులోకి వచ్చే ప్రైవేటు వాహనదారుల నుంచి ఫీజులు వసూలు, మున్సిపల్ బస్టాండు, పుంగమ్మ చెరువు ట్యాంక్ వద్ద గల పబ్లిక్ యూరినల్స్‌‌కు వేలం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.