నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @9PM
✦ పరకామణి చోరీ ఘటనపై ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది?: కాకాణి
✦ ఇంటి పనులు సకాలంలో చెల్లించాలి: ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి
✦ కలువాయి మండలం MPDO కార్యాయంలో ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే రామకృష్ణ
✦ మనుబోలు హైస్కూల్ లో విద్యార్థినులకు సైకిళ్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే సోమిరెడ్డి