VIDEO: ఐనవోలు జాతరలో వైభవంగా పెద్ద పట్నం

VIDEO: ఐనవోలు జాతరలో వైభవంగా పెద్ద పట్నం

HNK: ఐనవోలు మండల కేంద్రంలోని శ్రీ మల్లికార్జున స్వామి జాతర సందర్భంగా ఆలయ ఆవరణలో 53 అడుగుల పెద్ద పట్నం వేసి స్వామివారి కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. 11 రంగులతో 50 మంది ఒగ్గు పూజారులు ఆరు గంటలపాటు శ్రమించి పట్నం వేశారు. అనంతరం వేలాది మంది భక్తులు పట్నం తొక్కుతూ బండారి చల్లుకుంటూ నృత్యాలు చేశారు. భక్తులు బోనాలు, పట్నాలు మొక్కులు చెల్లించుకున్నారు.