VIDEO: మంత్రి పొంగులేటికి రాఖీ కట్టిన ఉద్యోగులు, ఎమ్మెల్యే

VIDEO: మంత్రి పొంగులేటికి రాఖీ కట్టిన ఉద్యోగులు, ఎమ్మెల్యే

KMM: సోదర, సోదరీమణుల అనుబంధానికి, ఆప్యాయతకు ప్రతీక రాఖీ పౌర్ణమి అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శనివారం ఖమ్మం క్యాంపు కార్యాలయంలో వివిధ హోదాల్లో ఉన్న మహిళలు మంత్రికి రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సత్తుపల్లి పర్యటనలో ఉన్న మంత్రికి స్థానిక ఎమ్మెల్యే మట్టా రాగమయి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు.