సూళ్లూరుపేటలో రేపు ర్యాలీ
TPT: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ ఆధ్వర్యంలో 12న బుధవారం ఉదయం 10 గంటలకు సూళ్లూరుపేటలోని వినాయకుడి గుడి నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఈ ర్యాలీని మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ప్రారంభించనున్నారు. అనంతరం ఆర్డీవోకి వినతిపత్రం సమర్పిస్తారు. ఈ ర్యాలీలో కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలన్నారు.