విశాఖలో మెగా జాబ్ మేళా

విశాఖలో మెగా జాబ్ మేళా

VSP: విశాఖపట్నంలోని గవర్నమెంట్ ఉమెన్స్ డిగ్రీ కాలేజీలో మెగా జాబ్ మేళా శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వంశీ కృష్ణ శ్రీనివాస్ హాజరయ్యారు. మంత్రి నారా లోకేష్ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఉన్నారని, ప్రతి నియోజకవర్గంలో మూడు నెలలకు ఒకసారి జాబ్ మేళా నిర్వహించాలని ఆదేశించారని ఎమ్మెల్యే తెలిపారు.