VIDEO: ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతను సత్కరించిన ఎమ్మెల్యే

VIDEO: ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతను సత్కరించిన ఎమ్మెల్యే

E.G: రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, జడ్పీ ఉన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడు నెక్కిన వీర రాఘవరావును ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఇవాళ ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనపర్తి మండలం రామవరంలో తన నివాసంలో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి కూటమి నాయకులు, పలువురు ఉపాధ్యాయులుతో కలిసి సత్కరించారు. అనంతరం విద్యార్థుల శ్రేయస్సు కోసం కృషి చేస్తున్న అతడిని ఎమ్మెల్యే కొనియాడారు.