VIDEO: 'డ్రైనేజీ ఛాంబర్‌‌కు మూత వేయండి'

VIDEO: 'డ్రైనేజీ ఛాంబర్‌‌కు మూత వేయండి'

SS: పుట్టపర్తి మున్సిపల్‌ పరిధి ప్రశాంతి గ్రామంలోని మజీద్‌ సమీపంలో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ ఛాంబర్‌ మూత పగిలిపోయింది. దీంతో ఛాంబర్‌లో చిన్నారులు పడే ప్రమాదం ఉందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూత పగిలిపోయి 20 రోజులు అవుతున్నా.. అధికారులు స్పందించడం లేదని, మున్సిపల్ అధికారులు ఛాంబర్‌కు మూత వేయాలని కోరుతున్నారు.