VIDEO: రాగానిపల్లిలో పూజలు కన్య పూజ మహోత్సవం

VIDEO: రాగానిపల్లిలో పూజలు కన్య పూజ మహోత్సవం

CTR: పుంగనూరు మండలం రాగానిపల్లి గ్రామంలో భక్తిశ్రద్ధలతో అయ్యప్ప స్వాములు శనివారం రాత్రి కన్య పూజ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. గురు స్వామి ఆధ్వర్యంలో భజన కార్యక్రమం జరిగింది. భజన కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. అనంతరం గణపతి, అయ్యప్ప, సుబ్రహ్మణ్యస్వామి విగ్రహాలకు అభిషేకాలు నిర్వహించి పూజల నిర్వహించారు.