VIDEO: 'టీడీపీ తెలుగువారి ఆత్మగౌరవం నుంచి పుట్టింది'

VIDEO: 'టీడీపీ తెలుగువారి ఆత్మగౌరవం నుంచి పుట్టింది'

E.G: తెలుగు వారి యొక్క ఆత్మ గౌరవం నుంచి TDP పుట్టిందని రాజమండ్రి సిటీ MLA ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆదివారం రాజమండ్రి నగర TDP కార్యాలయం వద్ద పార్టీ 44వ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో పార్టీ జెండాను MLA ఆవిష్కరించారు. ఎన్టీఆర్ పార్టీని స్థాపించి బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేశారన్నారు.