'జిల్లాలో యూరియా లోటు లేదు'

ప్రకాశం జిల్లాలో యూరియా లోటులేదనే విషయాన్ని రైతులకు తెలియజేయాలని కలెక్టర్ తమీం అన్సారియా అన్నారు. ఒంగోలులోని కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి వ్యవసాయ శాఖ అధికారులతో వర్చువల్గా కలెక్టర్ మాట్లాడారు. కలెక్టర్ మాట్లాడుతూ.. యూరియా లోడ్ మోతాదుకు మించి ఎరువులు వినియోగం వలన వచ్చే అనర్థాల గూర్చి క్షేత్ర స్థాయిలో రైతులకు అవగాహన కలిగించాలని పేర్కొన్నారు.