ఉప్పల్లో బ్లాక్ టికెట్ల దందా.. ఆన్‌లైన్‌లోనూ..!

ఉప్పల్లో బ్లాక్ టికెట్ల దందా.. ఆన్‌లైన్‌లోనూ..!

HYD: ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో IPL మ్యాచ్ SRH VS CSK జట్ల మధ్య జరగనున్న నేపథ్యంలో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో బ్లాక్ టికెట్ల దందా కొనసాగుతోందని ఒక్కొకరు రూ.5,000 టికెట్ రూ.9,000లకు విక్రయిస్తున్నారని స్టేడియం వద్దకు వెళ్లిన వారు తెలిపారు. మరోవైపు, ఆన్‌లైన్‌లో టికెట్ కావాలంటే మెసేజ్ చేయాలని సోషల్ మీడియా వేదికగా దందా జరుగుతుందని, దీనిపై ఫోకస్ చేయాలన్నారు.