కర్రలతో కొట్టుకున్న మహిళలు
SRD: జోగిపేటలో డ్వాక్రా మహిళల మధ్య విభేధాలు కలకలం రేపాయి. వాయిదాలు కట్టే విషయంలో మహిళల మధ్య గోడవ చెలరేగింది. ఈ క్రమంలో కర్రలు తీసుకుని కొట్టుకున్నారు. ఘటనలో ఆరుగురికి గాయాలు అయ్యాయి. దీంతో స్థానికులు వారిని జోగిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.