డ్రగ్స్ కనిపిస్తే వెంటనే కాల్ చేయండి..!

డ్రగ్స్ కనిపిస్తే వెంటనే కాల్ చేయండి..!

HYD: నగరంలో డ్రగ్స్ మహమ్మారి పై TNAB దూకుడుగా వ్యవహరించి దొడ్డిదారిన డ్రగ్స్ సరఫరా చేసే ముఠాలను అరెస్టు చేస్తున్నట్లు గురువారం రాష్ట్ర డీజీపీ జితేందర్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా గత ఏడాది ఏకంగా రూ.148 కోట్ల మీద డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. ఉత్తమ సేవలు అందించిన వారిని డీజీపీ అభినందించి, డ్రగ్స్ కనిపిస్తే 100, 908 కు కాల్ చేయాలన్నారు.